Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లా100 లీటర్ల బెల్లపూట ధ్వంసం

100 లీటర్ల బెల్లపూట ధ్వంసం

MCN NEWS : ఏలేశ్వరం : మండలంలోని తిరుమాలి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై ఏలేశ్వరం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ తిరుమాలి గ్రామంలో రహస్యంగా సారా తయారీకేంద్రంపై తన సిబ్బందితో దాడులు నిర్వహించామని అన్నారు. ఈ దాడులలో 20 లీటర్ల సారా తో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అలాగే సారా తయారీకి వినియోగించే సుమారు 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్సై తెలిపారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments