MCN NEWS :అప్పనపల్లి. అప్పనపల్లి, శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు లడ్డు ప్రసాదం విక్రయం, దర్శనము టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.1,17,530/-లు మరియునిత్య అన్నదాన ట్రస్ట్ కువిరాళములద్వారారూ.51,601/-లు.వెరశి మొత్తం రూ.1,69,131లు ఆదాయం వచ్చింది.శ్రీ స్వామి వారిని 2,085మంది దర్శించుకుని 1,549మంది అన్నప్రసాదం స్వీకరించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు,ఛైర్మన్ చిట్టూరి రామకృష్ణ,ధర్మ కర్తలమండలి సభ్యులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించారని ఆలయ కార్యనిర్వహణాధికారి M.K.T.నాగవరప్రసాద్ తెలియచేసారు.
శ్రీబాలబాలాజీస్వామిఆదాయం రూ1,69,131 లు
ADD
RELATED ARTICLES