MCN NEWS : శంఖవరం. స్ధానిక శ్రీ లక్ష్మీ దత్త సాయి గణపతి ఆలయం ప్రక్కన గల వీధిలో బుధవారం సాయంత్రం భారీ కొండ చిలువ కనపడటంతో అక్కడ జనాలు భయబ్రాంతులకు గురైనారు.గానుగ నుయ్యి దగ్గరలో గండేపల్లి కృష్ణ ఇంటి సమీపంలో కోడి ని తీనేసి కదలలేని స్ధితిలో ఉన్న కొండ చిలువను సమీపంలో గల స్ధానికులు చూసి కొట్టి చంపడంతో హమ్మయ అని జనం ఊపిరి పీల్చుకున్నారు.
రిపోర్టర్ : వై వెంకటరావు.