MCN NEWS :రాజువొమ్మంగి. అల్లూరి జిల్లా మండల కేంద్రమైన రాజువొమ్మంగి గురుకుల కళాశాల విద్యార్థులకు, రాజువమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్, వివిధ అంశాలపై విద్యార్థులకు వివరణ ఇచ్చారు, తొలుత పెరుగుతున్న సైబర్ క్రైమ్ నుండి ఎలా తప్పించుకోవాలి, వివరణ ఇచ్చారు, అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటిస్తే మీరు లైఫ్ లో ఉన్న స్థాయికి ఎదుగుతారని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో చేసిన సిబ్బంది పాల్గొన్నారు,
వివిధ అంశాలపై విద్యార్థులకు వివరణ,
ADD
RELATED ARTICLES