MCN NEWS : రాయవరం, ప్రతినిది ప్రసాద్ పలివెల : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం సచివాలయం1 నందు సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా రాయవరం గ్రామంలో ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగ అత్యధికంగా ఇంటిపన్ను వసూలు చేసినటువంటి వాలంటీర్లకు గ్రామ పెద్దలు చేతుల మీదగా వెండి గిన్నెలను బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ , వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తెతలి సుబ్బరామిరెడ్డి , పడాల కమలారెడ్డి , తమలపూడి గంగాధర్ రెడ్డి , అడ్వకేట్ రామచంద్ర రెడ్డి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాలంటీర్లకు వెండి గిన్నెలు బహుకరణ
ADD
RELATED ARTICLES