Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లావాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయం

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయం

MCN NEWS : వాడపల్లి. ఏడువారాల ప్రదక్షిణం,ఏడేడు జన్మల పుణ్యఫలంగా ప్రసిద్ధినొందినకోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శనివారం ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం రూ. 7,55,280/-లుఅన్నప్రసాదవిరాళం
ఆదాయంరూ.2,58,091/-లు,సేవలు వల్ల ఆదాయం రూ.20,300/-లు,లడ్డూ విక్రయిం రూ.3,50,580లల,విరాళములు ద్వారా ఆదాయంరూ.3,419/-లు,వెరసి ₹.13,87,679/- లు ఆదాయం వచ్చినది అని ఆలయ కార్యనిర్వ హణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments