MCN NEWS : వాడపల్లి. ఏడువారాల ప్రదక్షిణం ఏడేడు జన్మల పుణ్యఫలంగా రాష్ట్రవ్యాప్తంగా పేరెందున అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్ట్ కు అయినవిల్లి వాస్తవ్వులుకప్పగంతుల నరసింహ మూర్తి రూ.1,00,000/-లు విరాళంగా సమర్పించినారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో అర్చకులు దాతకుఆశీర్వచనం చేసి స్వామివారి చిత్ర పటాన్ని,ప్రసాదం అందజేశారు
వాడపల్లి వెంకన్న అన్నదాన ట్రస్టు కు రూ.1,00,000లువిరాళం
ADD
RELATED ARTICLES