Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లారాయవరం లో బిజెపి పోరు యాత్ర.

రాయవరం లో బిజెపి పోరు యాత్ర.

MCN NEWS : రాయవరం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సేవ పక్షోత్సవాలలో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీకు వరకు సేవా కార్యక్రమాలు, బిజెపి పోరు యాత్ర, వీధి సభలు నిర్వహించడం జరుగుచున్నాయి కావున ఈరోజు రాయవరం గ్రామంలో బిజెపి పోరు యాత్రలో భాగంగా వీధి సభ నిర్వహించినారు ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గం ఇంచార్జ్ నల్ల సర్పంచ్ చాట్రాది జానకి రాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ మండపేట జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ రాష్ట్ర స్వచ్ భారత్ ఇంచార్జ్ పాలూరు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.


స్టాఫ్ రిపోర్ట్రర్ : పలివెల ప్రసాద్.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments