వార్డెన్లను. అభినందిస్తున్న విద్యార్థులు సిబ్బంది.
MCN NEWS : భద్రాద్రి కొత్తగూడెం. కొత్తగూడెం జిల్లాలోని సోషల్
వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లు, పెయింటింగ్ పనులు త్వరితగతిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు చకాచకా పూర్తి చేస్తున్నారు.
జిల్లా అధికారులు ఎస్సీ డెవలప్మెంట్
ఆఫీసర్ అనసూయ. ఏ ఎస్ డబ్ల్యూ ఓ శివ భాస్కర్ల ఆదేశానుసారం
మణుగూరు మండలంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు మరమ్మతులు రంగురంగులతో పెయింటింగ్ వర్క్ మొత్తం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్.. కె. శ్రీనివాసరావు.. దగ్గరుండి పూర్తి చేశారు. గత కొంతకాలంగా ఎస్సీ హాస్టల్ భవనం రంగులు వెలిసిపోయి పురాతన భవనాలుగా తలపించిన ఎస్సీ హాస్టల్ భవనాలు ప్రస్తుతం జిల్లా అధికారుల ఆదేశానుసారం తిరిగి అక్కడక్కడ మరమ్మతులు చేయించడమే కాకుండా రంగురంగుల పెయింటింగ్ తో కలలాడుతున్నాయి భవనాలు. మణుగూరు మండలంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ కే శ్రీనివాసరావు ఏసి హాస్టల్ ని పెయింటింగ్ వర్క్ లతో రూపురేఖల్ని మార్చేశారు.. హాస్టల్ భవనాలను పలువురు పరిసర ప్రాంతాల్లో నీ చూసి హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావుని అభినందించారు.. హాస్టల్ సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు