-
టి.ఆర్.విగ్రహనికి పాలాబిషేకం.
-
సైకో ముఖ్యమంత్రి జగన్ తీరు నశించాలంటూ నినాదాలు.
MCN NEWS : ముమ్మిడివరం. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోలకోటి దొరబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు ఉన్న యూనివర్సిటీకి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం అత్యంత దుర్మార్గమని ఎంతమంది ముఖ్యమంత్రిలు మారిన ఎన్టీఆర్ పేరు మార్చలేదని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ చేశారని వ్యాఖ్యానించారు.మరియు రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరున్న యూనివర్సిటీ నీ ఈ ఉన్మాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారని. ఇది దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు