MCN NEWS ఏలేశ్వరం:నగర పంచాయతీ పరిధిలోని ఏలేరు మీద బ్రాహ్మణ రేవు ఆధునికరణ పనులకు గురువారం నగరపాలక సభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుంకర సుబ్బారావు, డేగల శేషారత్నం, రమణ, వైసీపీ నాయకులు బోధ చిరంజీవి, పైల శ్రీధర్ అలమండ మధుసూదన్ రావు. కిరణ్ బాబు.బూర్ల అప్పలరాజు, యువ నాయకులు అలమండ వీర రాఘవస్వామి, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్ రావు, తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు
బ్రాహ్మణరేవు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
ADD
RELATED ARTICLES