MCN NEWS : ఏలేశ్వరం:ప్రణాళిక అభివృద్ధి బడ్జెట్ యాక్షన్ ప్లాన్ 2022 -2023 అంశంగా ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంపీపీ గొల్ల క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలం అభివృద్ధి విషయంలో శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ సూచనలతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
బడ్జెట్ పై సర్వసభ్య సమావేశం.
ADD
RELATED ARTICLES