MCN NEWS ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా ప్రయాగమూర్తి ప్రగాఢ గురువారం ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రయాగమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అంతేకాకుండా యూటీజింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రయాగమూర్తి
ADD
RELATED ARTICLES