MCN NEWS : ముమ్మిడివరం. ప్రత్యేక హోదా,విభజన హమీలు అమలులో రాష్ట్రానికి జరిగిన మోసం,అదానీలు,అంబానీలు కార్పోరేట్లకు ఉడిగంచేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రప్రభుత్వ విదాలు తిప్పుకొట్టాలని ప్రచారం..రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్థిపన్ను తగ్గించాలని, చెత్తపన్ను రద్దుచేయాలి,విద్యుత్ అదనపు భారాలు తగ్గించాలని అసంఘటిత కార్మికులకు కనీసవేతనం ఇవ్వాలని డిమాండ్.. గ్రామాల్లో తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.
ప్రజావ్యతిరేక విదానాలను నిరశిస్తూ సి.పి.ఎం.ఆధ్వర్యంలో ప్రచారజాత
ADD
RELATED ARTICLES