Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లాప్రజాఉత్సవాల నిర్వహణపై సమీక్ష హాజరైన ఎమ్మెల్యే గొల్లపల్లి  

ప్రజాఉత్సవాల నిర్వహణపై సమీక్ష హాజరైన ఎమ్మెల్యే గొల్లపల్లి  

MCN NEWS : యానాం. యానాం నియోజకవర్గం లో ప్రజాఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆద్వర్యంలో సోమవారం ఆర్ఎఒ మునిస్వామి అధ్యక్షతన ఆర్ఎఒ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాఉత్సవాల నిర్వహణ, నిర్వహణ తేదీలు, పిడబ్ల్యుడి, పోలీస్, విద్యుత్, వ్యవసాయ తదితర శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు గూర్చి చర్చించారు. అదేవిధంగా అధికారుల అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్పీ రఘునాయగం, సిఐ శివగణేష్, జిజిహెచ్ ఎడి కాశీ సత్యనారాయణ, డిటి సత్యనారాయణన్, ప్రాంతీయ విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ్ ప్రవీణ్. పిడబ్ల్యుడి ఇంజనీర్లు, పాల్గొన్నారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments