MCN NEWS : :
ఏలేశ్వరం: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య మండల ప్రజా పరిషత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో పత్రిక ప్రకటనను గురువారం విడుదల చేశారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్లు తదితర శాఖల వారందరూ హాజరుకావాలని ఎంపీడీవో అన్నారు.
నేడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
ADD
RELATED ARTICLES