ఆంధ్రన్యూస్
కోసిగి లో నేడు(శుక్రవారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన కోసిగిలోని శ్రీ రేణుక యల్లమ్మ అవ్వ ఆవరణలో గోపీ చారిటబుల్ బ్లడ్ క్యాంపు సహకారంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు అభిమాన సంఘం నాయకులు అనుమేష్,రామంజి,వీరేశ్, కృష్ణ,రమేష్, బసవ గురువారం తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రతియేటా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి,బ్లడ్ బ్యాంక్ కు రక్తాన్ని అందిస్తున్నామన్నారు.
ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653