MCN NEWS : తొండంగి. తొండంగి మండలం నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక మంగళవారం జరిగింది. మండల పరిధిలోని ఎ.కొత్తపల్లి గ్రామంలో గల, కదంబ వనవాసిని ఆలయం నందు స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సమావేశమై, తొండంగి ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకుని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా పడాల నాగేశ్వరరావు (నాగు), ఉపాధ్యక్షుడిగా జొన్నాడ రాజేష్, కార్యదర్శిగా సుతాపల్లి వెంకటరమణ, కోశాధికారిగా దేవిశెట్టి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శిగా పడాల పాపారావు, కార్యనిర్వహక సభ్యులుగా ఎమ్ నాగేశ్వరరావు, ఏ.అచ్చరావు, ఏ కృష్ణమూర్తి, బి లక్ష్మణస్వామి, డి.శ్రీ రాజా, ఎస్.సాయిబాబు, R రాము దితరులు పాల్గొన్నారు.
నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక.
ADD
RELATED ARTICLES