MCN NEWS ఏలేశ్వరం: పట్టణంలోని 13వ వార్డులోని నూతన డ్రైనేజీ నిర్మించుటకు జరుగుతున్న పనులను ఏలేశ్వరం నగర పంచాయతీ పాలక వర్గ సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అలమండ వీర రాఘవస్వామి, గెడ్డం కిరణ్ కుమార్, డేగల వెంకటరమణ, బూర్ల అప్పలరాజు, నగర పంచాయతీ కమిషనర్ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న నగరపాలక సభ్యులు
ADD
RELATED ARTICLES