Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లానకిలీ పురుగు మందులు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు.

నకిలీ పురుగు మందులు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు.

MCN NEWS : ఏలేశ్వరం: నకిలీ పురుగు మందులు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి బి జ్యోతి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మండలంలోని పురుగుమందులు ఎరువులు అమ్మక దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుగుమందులు ఎరువులు అధిక ధరలకు విక్రయించిన, నకిలీవి అమ్మిన ఉపేక్షించేది లేదన్నారు. రైతులకు విక్రయించిన విత్తనాలు పురుగుమందులు ఎరువులకు విధిగా రసీదులు ఇవ్వాలన్నారు. ఆమె వెంట తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది వీఆర్వోలు ఉన్నారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments