MCN NEWS భద్రాద్రి కొత్తగూడెం పినపాక నియోజకవర్గం లోని పినపాక మండలానికి చెందిన.
తొండపురి గ్రామం లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం కరకగూడెం పినపాక మండల సంయుక్త అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు ఏసుబాబు తోట వెంకటేశ్వర్లు నియోజకవర్గ కోఆర్డినేటర్ వలసల వెంకటరామారావు ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించారు. కమిటీలో గౌరవాధ్యక్షులుగా ఇనుకుర్తి సత్యనారాయణ లను ఎన్నుకోగా అధ్యక్ష కార్యదర్శులుగా ఇనుకుర్తి సాంబశివరావు పడగా విజయ కుమారులను ఎన్నుకున్నారు..ఉపాధ్యక్షులు ఇనుకుర్తి సురేష్
పడగా విజయకుమార్
:పడగా సుబ్రహ్మణ్యం
జాయింట్ సెక్రెటరీలు గా
రాయపురేడ్డి సత్యనారాయణ
పడగా ముత్యాలరావ ఇనుకుర్తి గోపాలకృష్ణ రాయపురేడ్డికొండలరావు
ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇనుకుర్తి వెంకటేశ్వర్లు పడగ ప్రభాస్
కోశాధికారి ఇనుకుర్తి శేషయ్య
కార్యవర్గ సభ్యులు ..ఇనుకుర్తి రిత్విక్
సాలాద్రి వెంకట్రావు..కటుకూరి శేషయ్యలను నియమించినట్లు తెలిపారు.. కార్యక్రమంలో
నియోజకవర్గ మున్నూరు కాపు నాయకులు ముత్యం శెట్టి .
అలాగే మండల కమిటీ సభ్యులు వాక సాంబశివరావు రాయపరెడ్డి సుబ్బారావు వాకపుర్ణ చందర్ రావు మేడిశేట్టి నాగబాబు పాల్గొన్నారు