MCN NEWS :రాజువొమ్మంగి. అల్లూరి సీతారామరాజు జిల్లా :రాజవొమ్మంగి మండలం,రాజవొమ్మంగిలో గ్ టీడీపీ సీనియర్ నాయకులు మరిసే దేవుడు ఇటీవల మరణించడం జరిగింది.పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంతల రాజేశ్వరి .ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు దంతులూరి శివాజీ రాజు, మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ,రంపచోడవరం మహిళ అధ్యక్షురాలు వై.నిరంజనీదేవి ,మాకాడ బుల్లమ్మ ,ముప్పన సావిత్రి , వైస్ ప్రెసిడెంట్ మరిసే సత్తిబాబు ,మరిచర్ల శ్రీనివాసరావు ,అద్దేపల్లి శివ,మజ్జి బాలరాజు ,కర్రీ సత్తిబాబు ,ముప్పన మోహన్ ,పెదిరెడ్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.,
టీడీపీ సీనియర్ నాయకులు, కుటుంబాన్ని పరామర్శ, మాజీ ఎమ్మెల్యే వంతల
ADD
RELATED ARTICLES