Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeఏలూరుటిడిపి ఆధ్వర్యంలో బూత్ ఇన్చార్జులు బూత్ క్లస్టర్లు సమావేశం

టిడిపి ఆధ్వర్యంలో బూత్ ఇన్చార్జులు బూత్ క్లస్టర్లు సమావేశం

MCN NEWS : జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం గ్రామంలో తెలుగుదేశం మండల పార్టీ ఆఫీస్ నందు బూత్ ఇన్చార్జులు బూత్ కస్టర్లు సమావేశం మంగళవారం నాడు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు ఉన్నటువంటి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవ రావు అధ్యక్షతన బూత్ ఇన్చార్జిలు బూత్ కస్టర్లు చేయవలసిన పని గురించి పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చిటికెన శ్రీనివాసరావు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు ఎస్సీ సెల్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముళ్ళపూడి శ్రీనివాసరావు బీసీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు బుస సత్యనారాయణ రెడ్డి చిటికెన సురేష్ బాడా శ్రీనివాసరావు నిమ్మగడ్డ నవీన్ రాగానే శ్రీను తిరుమల శెట్టి శ్రీను దూదిపాళ్ల రమణ షేక్ పెంటు సాహెబ్ మండల రైతు అధ్యక్షులుఎలికే వరప్రసాద్ వేముల అంజి రాంబాబు ఉండవల్లి చందర్రావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments