Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాఘనంగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు పుట్టినరోజు వేడుకలు

MCN NEWS : ఏలేశ్వరం: స్థానిక షిరిడీనగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకట్రావు ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.ఎం.పళ్లంరాజు 61వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ నిండునూరేళ్లుఆయనఆయురారోగ్యాలతో ఉండాలని, 2024 సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయనకు కేంద్రంలో కీలక పదవి వరించాలని కోరుకుంటున్నాను అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ శక్తి కోఆర్డినేటర్ ఉమ్మిడి సురేష్, సిరిపురపు బాబి,పోతబత్తుల పెద్దబాబు,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments