MCN NEWS : ఏలేశ్వరం: పట్టణంలోని గ్రంథాలయమునకు కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన 26 పుస్తకాలను ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ అధినేత డి.వి.వి. సత్యనారాయణ బుధవారం బహుకరించారు. ఈ పుస్తకాలు సుమారు విలువ రూ.8 వేల రూపాయలు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు కవికొండల సత్యనారాయణ, గ్రంథాలయ స్థలదాత మూది నారాయణస్వామి, వైసిపి సీనియర్ నాయకులు ఎస్. వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్య కుమార్, కోరాడ ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ జువ్విన వీర్రాజు, విశ్రాంతి ఉపాధ్యాయులు చెన్నాప్రగడ గాంధీ, తదితర వైసిపి నాయకులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయం కు పుస్తకాలు బహుకరణ
ADD
RELATED ARTICLES