Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeభద్రాద్రి కొత్తగూడెం జిల్లాగంట రాధకు ఎన్ఆర్ఐ బిగ్ బాస్ నిర్మల్ జీ లాప్టాప్ అందజేత

గంట రాధకు ఎన్ఆర్ఐ బిగ్ బాస్ నిర్మల్ జీ లాప్టాప్ అందజేత

 

MCN NEWS భద్రాద్రి కొత్తగూడెం. సాటి మనుషులకు. దైవాలకు దేవాలయాలకు.. మధ్యన వారధిగా నిలచి విశిష్ట సేవలు అందిస్తు..ప్రజల మన్ననలు పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ.. దానధర్మా ట్రస్టు నాయకురాలు గంట రాధకు ఆ మెసేజ్లను గుర్తించి 50వేల రూపాయల లాప్టాప్ ను అందించారు.. ఈ సందర్భంగా నిర్మల్ జి మాట్లాడుతూ మరిన్ని సేవలు ప్రజలకు దేవాలయాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా గంటా రాధా నా సేవలను గుర్తించి ఎన్నారై బిగ్ బాస్ నిర్మల్ జి కొత్త లాప్టాప్ ను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments