MCN NEWS :అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో తూర్పు పేట యూత్ వారు చెరువుగట్టు యూత్ వారు కలసి నిర్వచించిన కల్వరి దర్శన ప్రార్ధన గృహం సంఘం యొక్క క్రిస్మస్ ఆరాధన చెరువుగట్టు హై స్కూల్ ఆవరణంలో ఘనంగా యూత్ వారు ఏర్పాటు చేశారు. ఈ క్రిస్టమస్ కి విచ్చేసిన సంఘస్తులు అందరికీ యూత్ వారు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ క్రిస్టమస్ వేడుక లో చిన్న పిల్లల డాన్సులు ఎంతో సంతోషంగా చేశారు. పిల్లలు అందరికి యూత్ సభ్యులు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అందరూ కొవ్వొత్తులు వెలిగించి హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఆ దేవున్ని ఘనపరిచారు. చిత్రాడ గ్రామం నుండి వచ్చిన పాస్టర్ ఎం. ఏ .కుమార్. చక్కటి దేవుని సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో యానాపు నారాయుడు కుమారుడు పొలమూరు కల్వరి దర్శన ప్రార్థన గృహం సంఘం పాస్టర్. యానాపు డేవిడ్ రాజు మరియు తూర్పు పేట యూత్ వారు, చెరువుగట్టు యూత్, సంఘస్తులు అధిక సంఖ్యలో క్రిస్టమస్ వేడుక లో పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేసిన
ADD
RELATED ARTICLES