MCN NEWS : రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ.
*మళ్లీ కరోనా అలర్ట్ జారీ చేసిన కేంద్రం*
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి*
వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయి*
భారత్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే రెండేళ్ల నాటి పరిస్థితులు వస్తాయి.
పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపాలి*
కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక*