MCN NEWS ;ఏలేశ్వరం: రానున్న సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన దాడుల్లో ఏలేశ్వరం పోలీసులు మంగళవారం 100 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ కోడి పందాలు .పేకాటలు. గుండాటలు.నిర్వాహకులపై నిఘా పెడతామన్నారు.కత్తులు తయారు చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు అతను వద్దనుండి 100 కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు . రానున్న. నూతన సంవత్సరం సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకుపాలు పడిన కఠిన చర్యలు తప్పవని, హెచ్చరించారు ఈ దాడుల్లో ఏఎస్ఐ రెడ్డి .హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం .సిబ్బంది పాల్గొన్నారు.
ఏలేశ్వరంలో కోడి కత్తుల స్వాధీనం
ADD
RELATED ARTICLES