MCN NEWS: ఏలేశ్వరం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భోజన విరామ సమయంలో డిపో మెయిన్ గేట్ వద్ద ఎర్రబ్యాడ్జి లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ డిపో కార్యదర్శి యు బి ఎం కుమార్ మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులు చేసిన పేమెంట్ రావట్లేదన్నారు, సిక్కులేవు జీతం ఇవ్వడం లేదని నైట్ అవుట్ డేటు అలవలసలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలీనం తర్వాత ప్రమోషన్ తీసుకున్న వారికి 11వ పిఆర్సి అమలు చేయాలని, వర్క్ షాప్ టైర్ షాప్ మెకానిక్ లకు మంత్లీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్విఎస్ నారాయణ, వి నల్లయ్య, జి ఎస్ నారాయణ బి నాని బాబు, పల్ల ప్రసాదరావు, నాగార్జున, అనురాధ, అమ్ములు ఉన్నారు.
ఏపీపీటీడీ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని నిరసన
ADD
RELATED ARTICLES