Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లాఎన్సీపి అధికారిగా ఇండుగల

ఎన్సీపి అధికారిగా ఇండుగల

MCN NEWS : యానాం. యానాం నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అసోసియేట్ ఎన్సీపి అధికారిగా ఇండుగల వెంకట కృష్ణ మోహన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కృష్ణ మోహన్ ను యానాం విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మీ ప్రవీణ్, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి అభినందించారు.

కృష్ణ మోహన్ నవంబరు నెల నుంచి ఈ నెల 17 వరకూ మహారాష్ట్రలో ఆర్మీ శిక్షణ పొందగా నేడు బాధ్యతలు చేపట్టారు. పాము సత్యనారాయణ, నక్కల సుబ్బన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments