MCN NEWS ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలోని రైతు భరోసా కేంద్రంలోని పనిచేస్తున్న ధాన్యం కొనుగోలు సిబ్బందికి గురువారం సొసైటీ అధ్యక్షులు కొండపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బందికి జీతాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో జ్యోతుల నాగ శ్రీనివాస్. డైరెక్టర్ దాసరి రమేష్, రైతు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఆర్.బి.కె లో పనిచేసిన సిబ్బందికి జీతాలు చెక్కులు పంపిణీ
ADD
RELATED ARTICLES